Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SADAREM Application Form - సదరం క్యాంపుల వివరాలు

 

SADAREM Application Form - సదరం క్యాంపుల వివరాలు 

నేటి నుండి (July 16 - శుక్రవారం) మీసేవ కేంద్రాల్లో దివ్యాంగులకు ముందస్తు స్లాట్ల బుకింగ్

★ AP లో దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.,

★ మీ - సేవ కేంద్రాల్లో ముందస్తు స్లాట్ల బుకింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది.

★ కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సదరం క్యాంపులను, ఈ నెల 19 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని

★ 171 ప్రభుత్వాసుపత్రులు,

★ సామాజిక ఆరోగ్య కేంద్రాలు,

★ ఏరియా,

★ జిల్లా,

★ టీచింగ్ ఆస్పత్రుల్లో

సదరం క్యాంపులు నిర్వహించనున్నారు.

WEBSITE

APPLICATION FORM

Previous
Next Post »
0 Komentar

Google Tags