Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CAPF Exam 2021 Admit Cards Released – Check the Details

 

UPSC CAPF Exam 2021 Admit Cards Released – Check the Details

యూ‌పి‌ఎస్‌సి సి‌ఏ‌పి‌ఎఫ్ – 2021 అడ్మిట్ కార్డులు విడుదల

బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్ బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించనున్న సీఏపీఎఫ్-2021 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు . ఈ పరీక్ష ఆగస్టు 8న జరగనుంది. అర్హత డిగ్రీ కాగా.. మొత్తం 159 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

PRESS NOTE ON ADMIT CARD

DOWNLOAD ADMIT CARD

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags