Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APEPDCL Recruitment 2021: Apply for 398 Energy Assistant (Junior Lineman) Posts

 

APEPDCL Recruitment 2021: Apply for 398 Energy Assistant (Junior Lineman) Posts

ఏపీఈపీడీసీఎల్ లో 398 జూనియర్ లైన్‌మెన్ల ఖాళీలు

విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ/ వార్డ్ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో పని చేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 2)

మొత్తం ఖాళీలు: 398

అర్హత:  SSC/10th Class with ITI qualification

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.08.2021.

దరఖాస్తుల ఆఖరి తేదీ: 24.09.2021.

పరీక్ష తేదీ: 10.10.2021

DETAILED NOTIFICATION

APPLY HERE

SYLLABUS

IMPORTANT DATES

WEBSITE

Previous
Next Post »

2 comments

  1. Replies
    1. Syllabus already given. Mostly ITI Material. Once we get material with same syllabus, we will provide. All the Best.

      Delete