Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Change in the date of Holiday on account of Muharram

 


Change in the date of Holiday on account of Muharram

మొహర్రం సెలవును సవరించిన కేంద్రం 

మొహర్రం పండుగను ఈ నెల 20న జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన జామామసీద్ ఇమామ్ వెల్లడించారు. దీంతో ఈ నెల 19న ఉన్న ప్రభుత్వ సెలవును.. AUG 20 నాటికి సవరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి ఎస్పీ పంత్ వెల్లడించారు.

కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. 10 మందికి మించకుండా ఆలం నిర్వహించుకోవాలని, ఊరేగింపులో 30 నుంచి 40 మందికే అనుమతి ఉంటుందని తెలిపింది.

OFFICE MEMO

Previous
Next Post »
0 Komentar