Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: DEECET-2021: Web Options Schedule Details Here

 

TS: DEECET-2021: Web Options Schedule Details Here

టి‌ఎస్: డీఈఈసెట్-2021: నవంబరు 1 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ వివరాలు ఇవే


UPDATE 01-11-2021

WEB OPTIONS FEE PAYMENT

WEB OPTIONS APPLICATION FORM

WEBSITE

=============================

UPDATE 31-10-2021:

* డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 1 నుంచి 5 వరకు డీఈఈ సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

* ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు 9వ తేదీన సీట్లను కేటాయిస్తారని పేర్కొన్నారు.

* సీట్లు పొందిన వారు 11 నుంచి 15వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని సూచించారు.

* సీట్లు పొందిన వారు 16 వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్ట్ చెయ్యాలి.

* Web Option Fee Payment and Web Option Preferences Submission will be available from 01.11.2021 to 05.11.2021.

* Allotment of seats to the candidates based on the merit order on 09.11.2021.

* Allotment Fee Payment and Download Allotment letter will be available from 11.11.2021 to 15.11.2021.

* Reporting To College by the students on or before 16.11.2021.

WEBSITE

========================

UPDATE ON 06-10-2021

డీఈఈ సెట్ ధ్రువపత్రాల పరిశీలన తేదీలు ఇవే

డీఈఈ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

ఈ పరీక్షలో మొత్తం 3,911 మంది ఉత్తీర్ణులయ్యారు. వారు రాష్ట్రంలోని 10 ప్రభుత్వ డైట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.

CERTIFICATES VERIFICATION CENTRES AND SCHEDULE

CHECK CERTIFICATE VERIFICATION

WEBSITE

 ==============================

UPDATE ON 16-09-2021

రెండేళ్ల డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. తెలుగు మాధ్యమంలో 1,617 మంది( 71. 70 శాతం), ఆంగ్ల మాధ్యమంలో 1,996 మంది, ఉర్దూ మాధ్యమంలో 298 మంది ఉత్తీర్ణులయ్యారు.

తెలుగు మాధ్యమంలో గడిల అనోద, ఆంగ్లంలో వడ్లగేరి సుదేంద్రరెడ్డి, ఉర్దూలో తస్మియా ఖుద్సీయా ప్రథమ ర్యాంకులు సాధించారని కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. గురువారం నుంచి ర్యాంకు కార్డులను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

RESULTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags