Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Updation of Child Info – Certain irregularities

 

Updation of Child Info – Certain irregularities

Memo.Rc.No. ESE02-28/62/2021-PLG-CSE

Dated: 11-10-2021

Sub: School Education – Updation of Child Info – Certain irregularities – Reg.

ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటా#2020-21 విద్యా సంవత్సరం::

ఆధార్ నెంబర్ లేని విద్యార్థులు..

వేరువేరు ఆధార్ నెంబర్లు‌గల ఒకే విద్యార్థులు..

వేరు వేరు చైల్డ్ ఐ.డి నెంబర్లు ఒకే ఆధార్ కు గల విద్యార్థులు..

విద్యార్థుల,తల్లిదండ్రుల/సంరక్షకుల ఆధార్ నెంబర్లు ఒకే విధంగా ఉన్నవి..

ఆధార్ ఎన్రోల్మెంట్ ఐ.డి మాత్రమే గల విద్యార్థులు..

బ్యాంక్ అకౌంట్స్ వివరాలు లేని విద్యార్థులు..

తదితర కారణాలు గల 2020-21 ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటాను నవంబర్ 25లోపు  ప్రధానోపాధ్యాయులు అప్డేట్ చేయాలని ..లేనిపక్షంలో ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటా తొలగించడం జరుగుతుందని ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు

Ref: 1. Child info for the year 2021-22

2. UDISE errors for the year 2020-21 communicated by GOI.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags