Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రస్తుత ఏడాదికి 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ తగ్గింపు

 

TS: ప్రస్తుత ఏడాదికి 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ తగ్గింపు

ప్రస్తుత ఏడాదికి సంబంధించి పాఠశాల విద్యార్థుల సిలబస్ ను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 10వ తరగతి వరకు 70 శాతం సిలబస్ ను బోధించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు సిలబస్ తగ్గింపు చేసేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గతేడాది ఉత్తర్వులను ఈ విద్యా సంవత్సరమూ అమలు చేయాలని సూచించింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags