Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP NEET Rank List 2021 Released – Check the Details Here

 

AP NEET Rank List 2021 Released – Check the Details Here

ఏపీ నీట్-2021 ర్యాంకుల విడుదల – వివరాలు ఇవే

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ నీట్ ర్యాంకుల జాబితా 2021 ను విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో ఈ జాబితాను అందుబాటులో ఉంచింది. నీట్ ఎంబీబీఎన్ కౌన్సెలింగ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రొవిజినల్ మెంట్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CLICK FOR RANK’S LIST

INFORMATION LETTER

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags