Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 07-01-2022

 

TS Covid-19 Media Bulletin 07-01-2022

తెలంగాణలో కొత్తగా 2,295 కరోనా కేసులు

తెలంగాణ ప్రజలపై కొవిడ్‌ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2వేల మార్క్‌ దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 64,474 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.

TS BULLETIN 07-01-2022

DISTRICT WISE BULLETIN

Previous Day Bulletin 👇

TS Covid-19 Media Bulletin 06-01-2022

Previous
Next Post »
0 Komentar

Google Tags