Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 06-01-2022

 

TS Covid-19 Media Bulletin 06-01-2022

తెలంగాణలో కొత్తగా 1,913 కరోనా కేసులు

తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,913 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,036కి చేరింది. కరోనా నుంచి నిన్న 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

TS BULLETIN 06-01-2022

DISTRICT WISE BULLETIN

Previous Day Bulletin 👇

TS Covid-19 Media Bulletin 05-01-2022

Previous
Next Post »
0 Komentar

Google Tags