Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: పదవ తరగతి మరియు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 

AP: పదవ తరగతి మరియు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

==================

పదవ తరగతి పరీక్షల వివరాలు:

* మే 2 నుంచి మే 13 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

* ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

CLICK FOR SSC EXAMINATIONS SCHEDULE

==================

ఇంటర్ పరీక్షల వివరాలు:

* ఏప్రిల్‌ 8 నుంచి 28వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.  

* మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని తెలిపింది.

* ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి.

CLICK FOR INTER EXAMINATIONS SCHEDULE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags