Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Baroda Recruitment 2022: Apply Online for 159 Branch Receivables Manager Posts – Details Here

 

Bank of Baroda Recruitment 2022: Apply Online for 159 Branch Receivables Manager Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 బ్రాంచ్ రిసీవబుల్స్ మేనేజర్ ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే  

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 159

బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ /ఇతర సెలక్షన్ ప్రక్రియల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 25.03.2022.

దరఖాస్తులకు చివరి తేది: 14.04.2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags