Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2022) షెడ్యూల్ ఖ‌రారు

 

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2022) షెడ్యూల్ ఖ‌రారు

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ ప్రకటించింది.

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌, టీఎస్‌ ఈడీసెట్‌, టీఎస్‌ ఐసెట్, టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ప్రకటించారు.

TS EAMCET-2022 DETAILS

TS ECET-2022 DETAILS

TS POLYCET-2022 DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags