Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PECET-2022: Results Released

 

TS PECET-2022: Results Released

టీఎస్ పీఈసెట్ 2022: ఫలితాలు విడుదల

=====================

UPDATE 24-09-2022

CLICK FOR RESULTS

WEBSITE

=====================

DOWNLOAD HALL TICKETS

=====================

హైదరాబాద్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి(టీఎస్ సీహెచ్ ఈ) 2022-2023 విద్యాసంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)-2022

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం లేకుండా): 18.06.2022.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తేదీలు: 22.08.2022.

PAYMENT

APPLICATION

IMPORTANT DATES

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags