Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HVF Avadi Recruitment 2022: Apply for 214 Apprentice Posts – Details Here

 

HVF Avadi Recruitment 2022: Apply for 214 Apprentice Posts – Details Here

హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీలో 214 అప్రెంటిస్ పోస్టులు – అర్హత మరియు స్టెఫండ్ వివరాలు ఇవే  

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అవడి (చెన్నై)లోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 214

1) గ్రాడ్యుయేట్అప్రెంటిస్లు: 104

విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

స్టెఫండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

2) టెక్నీషియన్ (డిప్లొమా)అప్రెంటిస్లు: 110

విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

స్టెఫండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభ తేది: 10.06.2022.

నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.06.2022.

హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 05.07.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags