Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET-PG Entrance Exam -2022 Results Released

 

NEET-PG Entrance Exam - 2022 Results Released

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష - 2022 ఫలితాలు విడుదల

పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెలలో నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2022 ఫలితాలు వచ్చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన సుఖ్ మాండవీయ వెల్లడించారు.

మే 21న ఈ పరీక్ష జరగ్గా.. కేవలం పది రోజుల వ్యవధిలోనే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ (ఎన్ బీఈ) ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మన సుఖ్ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

షెడ్యూల్ కన్నా ముందుగానే కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడంలో విశేష కృషి చేసిన అధికారుల పని తీరును ఆయన ప్రశంసించారు.

CLICK FOR RESULTS

PUBLIC NOTICE 01-06-2022

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags