Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

D.S.C. - 1998 Eligible Candidates Registration - All the Details Here

 

D.S.C. - 1998 Eligible Candidates Registration - All the Details Here

డి.ఎస్.సి. - 1998 CSE పోర్టల్‌లో అర్హులైన అభ్యర్థుల నమోదు వివరాలు ఇవే

=======================

UPDATE 08-08-2022

Last date for filling DSC 1998 details is extended till 10th August 2022

CLICK HERE FOR DIRECT LINK

=======================

క్వాలిఫైడ్ అభ్యర్థులు MTS టీచర్స్ గా ఆసక్తి కలిగిన వారు CSE సైట్ ద్వారా వారి విల్లింగ్ ను తెల్పే అవకాశం ఉంది. ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేదు. 

DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని cse.ap.gov.in > Menu > 1998 DSC > Reports నందు వుంచడం జరిగింది. కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.

DSC 1998 APPLICANT DETAILS

=======================

UPDATE 01-08-2022

Last date for filling DSC 1998 details is extended till 5th August 2022

CLICK HERE FOR DIRECT LINK

=======================

UPDATE 29-07-2022

Edit facility for the data submitted is now available

సబ్మిట్ చేసిన డేటా సవరణకు ఆప్షన్ ఇవ్వబడింది.

CLICK FOR DIRECT LINK

CLICK FOR SCREEN SHOTS FOR HELP

CSE AP WEBSITE

=======================

UPDATE 26-07-2022

REGISTER HERE

CSE AP WEBSITE

=======================

పత్రికా ప్రకటన

డి.యస్.సి. - 1998 అర్హత గల అభ్యర్థులు తమ ఆసక్తి ని తెలుపుటకు తేదీ 26.07.2022 నుండి 01.08.2022 వరకు ఈ https://cse.ap.gov.in వెబ్ పోర్టల్ తమ వివరములను నమోదుజేయగలరు.

తదుపరి తెలియజేయడమేమనగా జిల్లా విద్యాశాఖ కార్యాలయముల సందు ఎటువంటి ధరకాస్తులు స్వీకరించబడవు, కేవలము పైన తెలిపిన వెబ్ సైట్ నందు మాత్రమే అర్హత గల అభ్యర్థులు అందరు వారి యొక్క ఆప్షన్స్ ని తెలుపగలరు.

DOWNLOAD PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags