Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FACT Recruitment 2022: Apply for 137 Various Posts – Details Here

 

FACT Recruitment 2022: Apply for 137 Various Posts – Details Here

ఫ్యాక్ట్ లో 137  మేనేజ్ మెంట్ ట్రెయినీ మరియు ఇతర పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 137

1) సీనియర్ మేనేజర్లు: 09 పోస్టులు

2) ఆఫీసర్లు: 08 పోస్టులు

3) మేనేజ్ మెంట్ ట్రెయినీలు: 58 పోస్టులు

4) టెక్నీషియన్లు: 62 పోస్టులు

విభాగాలు: మెటీరియల్స్, క్వాలిటీ అజ్యూరెన్స్, కెమికల్, ఎలక్ట్రికల్, హెమోర్, మెకానికల్, సివిల్ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2022.

దరఖాస్తులకు చివరి తేది: 29.07.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags