Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Apply for 113 Assistant Motor Vehicle Inspectors Posts - Notification Cancelled

 

TSPSC: Apply for 113 Assistant Motor Vehicle Inspectors Posts - Notification Cancelled

టీఎస్పీఎస్సీ: 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాల కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు

======================

UPDATE 04-09-2022

నోటిఫికేషన్ రద్దు చేస్తూ వెబ్ నోట్ జారీ

రవాణా విభాగంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI) పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్హతల విషయంలో అభ్యర్థుల నుంచి TSPSCకి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తులను TSPSC.. రవాణాశాఖకు తెలిపింది. కాగా, 113 AMVI పోస్టుల భర్తీకి TSPSC జులై 27న నోటిఫికేషన్ ఇచ్చింది.

WEB NOTE

WEBSITE

======================

జీతభత్యాలు: నెలకు రూ.45,960 - రూ. 1,24,150 వరకు

హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రవాణా విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు

మొత్తం పోస్టులు: 113

అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 21-39 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45,960 - రూ. 1,24,150 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.

దరఖాస్తులకు చివరి తేది: 05.09.2022.

UPDATE 04-08-2022

దరఖాస్తు ప్రారంభ తేదీ వాయిదా వేయబడింది.  

WEB NOTE 04-08-2022

NOTIFICATION

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags