Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2022: Apply for Food Safety Officer Posts - Salary Upto Rs 1,15,270

 

TSPSC Recruitment 2022: Apply for Food Safety Officer Posts - Salary Upto Rs 1,15,270

తెలంగాణ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు - జీతభత్యాలు: రూ.42,300 – 1,15,270.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 24 పోస్టులు

అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ). లేదా మాస్టర్స్ డిగ్రీ(కెమిస్ట్రీ) లేదా డిగ్రీ(మెడిసిన్) ఉత్తీర్ణత.

వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: రూ.42,300 – 1,15,270.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.280.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 29-07-2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26-08-2022. 

పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) తేది: నవంబర్, 2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar