Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC Limited Recruitment 2022: Apply for 502 Teacher Posts – All the Details Here

 

AP DSC Limited Recruitment 2022: Apply for 502 Teacher Posts – All the Details Here 

AP: వివిధ విభాగాల్లో 502 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వివరాలు ఇవే

=======================

UPDATE 06-09-2022

DUE TO COURT CASE, LIMITED RECRUITMENT PROCESS STOPPED COMMENCEMENT OF PROCESS WILL BE INTIMATED LATER

WEBSITE

=======================

CLICK FOR PAYMENT

APPLY HERE

SCHEDULE

=======================

వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

స్కూల్ అసిస్టెంట్లుఎస్జిటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

======================

1. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిల భర్తీ మొత్తం ఖాళీలు 214  👇

CLICK HERE FOR FULL DETAILS

======================

2. ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్స్ పోస్టుల భర్తీ - మొత్తం ఖాళీలు 207   👇

CLICK HERE FOR FULL DETAILS

======================

3.  IEDSS న స్కూల్‌ అసిస్టెంట్స్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీ - మొత్తం ఖాళీలు 81 👇

CLICK HERE FOR FULL DETAILS

======================

ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ డియస్సీ నోటిఫికేషన్ వివరాలు తెలుగులో….

CLICK HERE FOR FULL DETAILS

======================

ముఖ్యమైన తేదీలు ఇవే:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 22-08-2022

ఫీజు చెల్లింపు తేదీలు: 24-08-2022 నుండి 17-09-2022 వరకు

ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు: 25-08-2022 నుండి 18-09-2022 వరకు

హాల్ టికెట్లు విడుదల తేదీలు: 06-10-2022 నుండి

పరీక్షా తేదీలు: 23-10-2022 నుండి

తుది ఫలితాల తేదీ: 04-11-2022    

===================

VACANCIES LIST

SCHOOL EDUCATION – MUSIC

SCHOOL EDUCATION - SA – NON-LANGUAGE

SCHOOL EDUCATION - SGT

SCHOOL EDUCATION - SA – LANGUAGE

APMS – PGT – NON-LANGUAGE

APMS – PGT – LANGUAGE

APMS – TGT - NON-LANGUAGE

APMS – TGT – LANGUAGE

BC – WELFARE

SPECIAL EDUCATION

====================

NOTIFICATIONS

AP MODEL SCHOOL NOTIFICATION & INFORMATION BULLETIN

DSC NOTIFICATION & INFORMATION BULLETIN

IEDSS SPECIAL EDUCATION NOTIFICATION & INFORMATION BULLETIN

====================

SYLLABUS

SPECIAL DSC 2022 ALL SUBJECTS SYLLABUS

SPECIAL DSC 2022 SUBJECTS SYLLABUS

======================

WEBSITE 

CSE WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags