Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CISF Recruitment 2022: Apply for 540 ASI and Head Constable Posts – Details Here

 

CISF Recruitment 2022:  Apply for 540 ASI and Head Constable Posts – Details Here

సీఐఎస్ఎఫ్ లో 540 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.25,500 - 92,300.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్... అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): 122 పోస్టులు

(పురుషులు- 94, మహిళలు- 10, డిపార్ట్ మెంటల్- 18)

2. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్): 418 పోస్టులు

(పురుషులు-319, మహిళలు- 36, డిపార్ట్ మెంటల్- 63)

మొత్తం ఖాళీల సంఖ్య: 540

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ (10+2) సర్టిఫికేట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఏఎస్ఐ పోస్టులకు రూ.29,200-92,300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 - 81,100.

రిక్రూట్మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 26.09.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022.

NOTIFICATION

NEW REGISTRATION

APPLY HERE

RECRUITMET WEBSITE

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags