Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for 170 Typist Posts in the Judicial Districts of State

 

AP High Court Recruitment 2022: Apply for 170 Typist Posts in the Judicial Districts of State

ఏపీ జిల్లా కోర్టుల్లో 170 టైపిస్టు పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.25,220 - రూ.80,910.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 170 టైపిస్టు పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

టైపిస్టు: 170 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

1. అనంతపురం- 13

2. చిత్తూరు- 22

3. తూర్పు గోదావరి- 18

4. గుంటూరు- 20

5. వైఎస్ఆర్ కడప- 07

6. కృష్ణా- 13

7. కర్నూలు- 08

8. ఎస్పీఎస్ఆర్ నెలూరు- 13

9. ప్రకాశం – 10

10. శ్రీకాకుళం- 12

11. విశాఖపట్నం - 14

12. విజయనగరం- 08

13. పశ్చిమ గోదావరి- 12

అర్హత: డిగ్రీతో పాటు ఇంగ్లిష్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణత తప్పనిసరి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.25,220 - రూ.80,910.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.

NOTIFICATION

APPLY HERE

DISTRICT COURT POSTS SYLLABUS

DISTRICTS ECOURTS LINK STATE WISE

JOB DETAILS PAGE

WEBSITE

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుజిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags