Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for 209 Copyist Posts in the Judicial Districts of State

 

AP High Court Recruitment 2022: Apply for 209 Copyist Posts in the Judicial Districts of State

ఏపీ జిల్లా కోర్టుల్లో 209 కాపీయిస్టు పోస్టులు జీత భత్యాలు: నెలకు రూ.23,780 - రూ.76,730.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 209 కాపీయిస్టు పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

కాపీయిస్టు: 209 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

1. అనంతపురం- 14

2. చిత్తూరు- 22

3. తూర్పు గోదావరి- 25

4. గుంటూరు- 25

5. వైఎస్ఆర్ కడప- 15

6. కృష్ణా- 20

7. కర్నూలు- 07

8. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- 10

9. ప్రకాశం – 11

10. శ్రీకాకుళం- 13

11. విశాఖపట్నం - 18

12. విజయనగరం- 10

13. పశ్చిమ గోదావరి- 19

మొత్తం ఖాళీల సంఖ్య: 209.

అర్హత: ఇంటర్ తో పాటు ఇంగ్లిష్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణత తప్పనిసరి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.23,780 - రూ.76,730.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.

NOTIFICATION

APPLY HERE

DISTRICT COURT POSTS SYLLABUS

DISTRICTS ECOURTS LINK STATE WISE

JOB DETAILS PAGE

WEBSITE

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుజిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags