Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Computer Draughtsman (Grade-II) Posts – Details Here

 

APPSC Recruitment 2022: Apply for Computer Draughtsman (Grade-II) Posts – Details Here

ఏపీపీఎస్సీ: కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్-2 పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.34,580 - రూ.1,07,210.

ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ నంబర్ 25/2022 ద్వారా 8 ఖాళీలు భర్తీ చేయనుంది.

కంప్యూటర్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్-2: 08 పోస్టులు

అర్హత: ఎస్ఎస్సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ (సివిల్) ట్రేడ్ ఉత్తీర్ణత.

జీత భత్యాలు: నెలకు రూ.34,580 - రూ.1,07,210.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష( పేపర్-1 & 2), కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (క్వాలి ఫైయింగ్ టెస్ట్) ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10/11/2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30/11/2022.

ఫీజు చెల్లింపు చివరి తేది: 29/11/2022.

APPLY HERE

NOTIFICATION

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags