Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Lecturer / Assistant Professor Posts (Ayurveda) – Details Here

 

APPSC Recruitment 2022: Apply for Lecturer / Assistant Professor Posts (Ayurveda) – Details Here

ఏపీపీఎస్సీ: ఆయుష్ విభాగంలో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల - వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో ఆయుర్వేద లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ రిక్రూట్ మెంట్) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 14/2022 నోటిఫికేషన్ కింద మూడు ఆయుర్వేద లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనుంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ (ఆయుర్వేదం) బేసిక్ ప్రిన్సిపల్స్ (ఎస్ఎస్ఎస్)-సంహిత: 01 పోస్టు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్/ లెక్చరర్ (ఆయుర్వేదం) క్రియా శరీర: 01 పోస్టు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్/ లెక్చరర్ (ఆయుర్వేదం) రచన శరీర: 01 పోస్టు

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ (ఆయుర్వేదం) ఉత్తీర్ణతతో పాటు ప్రకటనలో తెలిపిన విధంగా ఇతర అర్హతలు, బోధనానుభవం ఉండాలి.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాలు

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్-1 & పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.330.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 07-10-2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21-10-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-10-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags