Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCERT Recruitment 2022: Apply for 292 Faculty Posts – Details Here

 

NCERT Recruitment 2022: Apply for 292 Faculty Posts – Details Here

ఎన్‌సీఈఆర్‌టీలో 292 అకడమిక్ పోస్టులు – అర్హత, దరఖాస్తు మరియు జీత భత్యాల వివరాలు ఇవే

న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్. . . అజ్ మేర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్ లలో ఉన్న ఎన్‌సీఈఆర్టీ యూనిట్లలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన వివిధ అకడమిక్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్

4. లైబ్రేరియన్

5. అసిస్టెంట్ లైబ్రేరియన్

6. ఆఫీస్ మేనేజ్ మెంట్ / స్టెనోగ్రఫీ

మొత్తం ఖాళీల సంఖ్య: 292

సబ్జెక్టులు: సైకాలజీ, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్, చైల్డ్ డెవలప్ మెంట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ, ఒడియా తదితరాలు.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ డీ, నెట్, స్లెట్, సెట్ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన / బోధన అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: ప్రొఫెసర్ / లైబ్రేరియన్ ఖాళీలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ / అసిస్టెంట్ లైబ్రేరియన్ ఖాళీలకు రూ.57,700.

దరఖాస్తు రుసుము: రూ.1000 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ  ప్రారంభ తేది: 08-10-2022.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ చివరి తేది: 28-10-2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar