Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Group-4 Posts – Junior Assistant & Typist Posts

 

APPSC Recruitment 2022: Apply for Group-4 Posts – Junior Assistant & Typist Posts

ఏపీపీఎస్సీ:  గ్రూప్-4 పోస్టులు – ఏపీ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-4 సర్వీస్ (లిమిటెడ్ రిక్రూట్ మెంట్) కింద జూనియర్ అసిస్టెంట్/ టైపిస్ట్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. 06/2022 నోటిఫికేషన్ కింద ఆరు పోస్టులను గ్రూప్-4 కేటగిరీలో భర్తీ చేయనుంది.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ (జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం): 01పోస్టు

2. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం): 01 పోస్టు

3. టైపిస్ట్ (మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ): 01 పోస్టు

4. టైపిస్ట్ (సెరికల్చర్ సర్వీస్): 01 పోస్టు

5. స్టెనో/ టైపిస్ట్ (గిరిజన సంక్షేమ శాఖ): 01 పోస్టు

6. జూనియర్ స్టెనోగ్రాఫర్ (కార్మిక శాఖ): 01 పోస్టు

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ, హయ్యర్ గ్రేడులో టైప్ రైటింగ్ (తెలుగు / ఇంగ్లిష్) ఉత్తీర్ణత. ఆఫీస్ ఆటోమేషన్ లో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్ వేర్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.25,220 నుంచి రూ.80,910.

ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ఆఫీస్ ఆటోమేషన్ ప్రావీణ్య పరీక్ష తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.330.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29-09-2022.

ఫీజు చెల్లింపు చివరి తేది: 18-10-2022.

ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది: 19-10-2022.

APPLY HERE

NOTIFICATION

WEBSITE 

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar