Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2022: Apply for Record Assistant Posts in the Judicial Districts of State

 

AP High Court Recruitment 2022: Apply for Record Assistant Posts in the Judicial Districts of State

ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డు అసిస్టెంట్ పోస్టులు జీత భత్యాలు: నెలకు రూ.23,120 - రూ.74,770.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 9 రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రికార్డు అసిస్టెంట్: 09 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

01. ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు- 08

02. శ్రీకాకుళం- 01

మొత్తం ఖాళీల సంఖ్య: 09.

అర్హత: ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.23,120 – రూ. 74,770.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.

NOTIFICATION

APPLY HERE

DISTRICT COURT POSTS SYLLABUS

DISTRICTS ECOURTS LINK STATE WISE

JOB DETAILS PAGE

WEBSITE

==========================

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టుజిల్లా కోర్టుల్లో 3673 పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags