Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GVWV & VSWS Department - Reimbursement of Tuition Fees Rs 2500/- Per Annum Per Child

 

GVWV & VSWS Department - Reimbursement of Tuition Fees Rs 2500/- Per Annum Per Child

గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల పిల్లలకూ ఏటా రూ.2,500 వరకు బోధన రుసుములు చెల్లింపు గురించి ఉత్తర్వులు జారీ 

గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల పిల్లలకూ ఏటా రూ.2,500 వరకు బోధన రుసుములు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ కేజీ నుంచి ఇంటర్ చదివే పిల్లలకు బోధన రుసుములు చెల్లించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. కనిష్ఠంగా ఇద్దరు పిల్లలకు చెల్లించనున్నారు.

RC.No. /F/GSWS/2022, Dated: 04/11/2022

Sub: GVWV & VSWS Department - Enhancement of reimbursement limit of Tuition fees -from Rs 1000/- to Rs 2500/- per annum per child applicable to Village / ward - Secretariat Functionaries - Reg.

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar