Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Time Table 2023: Class 10th & 12th Date Sheet Released

 

CBSE Time Table 2023: Class 10th & 12th Date Sheet Released

సీబీఎస్‌ఈ 2023 - 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సీబీఎస్ఈ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని డేట్ షీట్లను తయారు చేసినట్టు చేసినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది.

DATE SHEET CLASS X

DATE SHEET FOR CLASS XII

CIRCULAR

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags