Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Rourkela Recruitment 2022-23: Apply for 147 Non-Teaching Posts – Details Here

 

NIT Rourkela Recruitment 2022-23: Apply for 147 Non-Teaching Posts – Details Here

నిట్ రూర్కెలా లో 147 నాన్-టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే

ఒడిశా రాష్ట్రం రూర్కెలా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... కింది బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. లైబ్రేరియన్: 01 పోస్టు

2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు

3. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 పోస్టు

4. డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు

5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు

6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01 పోస్టు

7. సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు

8. స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ (ఎస్ఏఎస్) ఆఫీసర్: 01 పోస్టు

9. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 04 పోస్టులు

14. ఎస్ఏఎస్ అసిస్టెంట్: 01 పోస్టు

15. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03 పోస్టులు

16. సీనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు

17. జూనియర్ అసిస్టెంట్: 25 పోస్టులు

18. సీనియర్ టెక్నీషియన్: 12 పోస్టులు

19. టెక్నీషియన్: 29 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 147

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000 (ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-12-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-01-2023.

దరఖాస్తు చెల్లింపు చివరి తేదీ: 19-01-2023.

NOTIFICAITON

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar