Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NPCIL Recruitment 2022: Apply for 243 Various Posts – Details Here

 

NPCIL Recruitment 2022: Apply for 243 Various Posts – Details Here

ఎన్ పీసీఐఎల్ - కాక్రాపర్ 243 వివిధ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ.25,500-రూ.44,900

గుజరాత్ లోని కాక్రాపర్ కు  చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 243.

పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టేనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు.

విభాగాలు: సివిల్, సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్సీ/ హెచ్ఎస్సీ/ 10+2/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయసు: 18-35 ఏళ్లు మధ్య ఉండాలి.

వయోపరిమితి సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.25,500-రూ.44,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ లో  మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

- ప్రకటనలో తెలిపిన కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

- రాతపరీక్షలో ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

* పర్సనల్ ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2022

దరఖాస్తు చివరి తేది: 05.01.2023

పరీక్ష తేది: ఫిబ్రవరి 2023.

NOTIFICATION

APPLY HERE

KNOW HOW TO APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar