Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Apply for 247 Lecturer Posts in Government Polytechnic Colleges – Details Here

 

TSPSC: Apply for 247 Lecturer Posts in Government Polytechnic Colleges – Details Here

టీఎస్ పీఎస్సీ - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 అధ్యాపకుల అధ్యాపకుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే 

తెలంగాణ రాష్ట్రం, టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 14వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు టీఎస్ పీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్ధికశాఖ గత జులై 23న జీవో జారీ చేసింది.

పాలిటెక్నిక్ లెక్చరర్: 247 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14/12/2022

దరఖాస్తులకు చివరి తేదీ: 04/01/2023

NOTIFICATION

APPLY HERE

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags