Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BoM Recruitment 2023: Apply for 225 Specialist Officer Grade II & III Posts – Details Here

 

BoM Recruitment 2023: Apply for 225 Specialist Officer Grade II & III Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.48170 - రూ.78230

=========================

పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 2 & 3: 225 పోస్టులు

1. ఎకనామిస్ట్- 02

2. సెక్యూరిటీ ఆఫీసర్- 03

3. సివిల్ ఇంజినీర్- 10

4. లా ఆఫీసర్- 03

5. ఏపీఐ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్- 04

6. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 50

8. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 15

9. రాజభాష ఆఫీసర్- 10

10. హెచ్ / పర్సనల్ ఆఫీసర్- 05

11. డేటా అనలిటిక్స్- 03

12. ఏపీఐ మేనేజ్ మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3) 11

13. డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్- 05

14. ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్- 10

15. మొబైల్ యాప్ డెవలపర్- 10

16. డాట్ నెట్ డెవలపర్- 10

17. జావా డెవలపర్- 10

18. క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్- 05

19. డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్- 05

20. యూనిక్స్ / లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్- 20

21. నెట్ వర్క్ & సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్- 06

22. విండోస్ అడ్మినిస్ట్రేటర్- 04

23. వీఎంవేర్/ వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్- 01

 24. మెయిల్ అడ్మినిస్ట్రేటర్- 02

25. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఈఎల్టీ స్విచ్- 04

26. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ యూపీఐ స్విచ్ - 08

27. విండోస్ డెస్క్టాప్ అడ్మినిస్ట్రేటర్- 02

28. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 04

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35, 38 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63840-రూ.78230. స్కేల్ 2 పోస్టులకు రూ.48170- రూ.69810.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.118).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 23-01-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags