Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DOT Recruitment 2023: Apply for 395 Project Engineer Posts – Details Here

 

C-DOT Recruitment 2023: Apply for 395 Project Engineer Posts – Details Here

సీ-డాట్ లో 395 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.1,00,000

====================

బెంగళూరు, దిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీడాట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 395

ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు బీఈ / బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.100000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రాజెక్ట్ అవసరాలను అనుసరించి ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 29.11.2023

====================

NOTIFICATIONS & APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags