Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSF Recruitment 2023: Apply for 1284 Constable (Tradesman) Posts – Details Here

 

BSF Recruitment 2023: Apply for 1284 Constable (Tradesman) Posts – Details Here

బీఎస్ఎఫ్ లో 1284 ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ. 21,700 - రూ. 69,100

=====================

భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1284

కానిస్టేబుల్ (ట్రేడ్ మెన్) పోస్టులు.

1. పురుషులు: 1220

2. మహిళలు: 64

విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ తదితరాలు.

అర్హత: మెట్రిక్యులేషన్/ పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. కొన్ని ట్రేడుల్లో ఎన్ఎ్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తి చేయాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ. 21,700 - రూ. 69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి. కానీ అందుకు ఎలాంటి మార్కులు ఉండవు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 26.02.2023. 

దరఖాస్తు చివరి తేది: 27.03.2023.

=====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags