Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ECET-2023: All the Details

 

TS: ECET-2023: All the Details

టీఎస్‌ ఈసెట్-2023: పూర్తి వివరాల ఇవే 

====================

UPDATE 13-06-2023

ఫలితాలు విడుదల

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

DOWNLOAD RANK CARD

WEBSITE

====================

UPDATE 12-06-2023

ఈసెట్ 2023 ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

టీఎస్ ఈసెట్ 2023 ఫలితాలను జూన్ 13న మధ్యాహ్నం 3.30గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ / బీటెక్ / బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.

WEBSITE

====================

UPDATE 24-05-2023

ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

MASTER QP WITH PRELIMINARY KEYS

RESPONSE SHEETS

OBJECTIONS

WEBSITE

====================

UPDATE 16-05-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 20/05/2023 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

====================

ఈసెట్-2023 షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్ టికెట్లు  జారీ చేసి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 01-03-2023 

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 02-03-2023

దరఖాస్తుకు చివరి తేదీ: 08-05-2023

ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2023

హాల్ టికెట్లు విడుదల: 16-05-2023 నుంచి

పరీక్ష తేదీ: 20-05-2023

====================

PAYMENT

APPLICATION

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

IMPORTANT DATES

WEBSITE

TSCHE WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags