Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advanced 2023 – All the Details

 

JEE Advanced 2023 – All the Details

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 29-05-2023

అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 04-06-2023

ADMIT CARD LINK 1

ADMIT CARD LINK 2

ADMIT CARD LINK 3

ADMIT CARD LINK 4

WEBSITE

=======================

అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  ప్రారంభం

ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జూన్ 4న జరుగుతుంది.

పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11; ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్లో పేర్కొంది.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 30-04-2023

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఖరి తేదీ: 07-05-2023

హాల్ టికెట్లు తేదీలు: 29-05-2023 నుంచి 04-06-2023 వరకు

పరీక్ష తేదీ: 04-06-2023

======================= 

APPLY HERE

IMPORTANT DATES

INFORMATION BROCHURE

WEBSITE

=======================

JEE Main 2023: All the Details Here

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar