Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open Women’s Final 2023: Coco Gauff Beats Aryna Sabalenka for First Grand Slam Title

 

US Open Women’s Final 2023: Coco Gauff Beats Aryna Sabalenka for First Grand Slam Title

యుఎస్ ఓపెన్ మహిళల ఫైనల్ 2023: మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ గెలిచిన 19 ఏళ్ల కోకో గాఫ్

========================

మహిళల యూఎస్ ఓపెన్ లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్ కు చెందిన సెకెండ్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ ను గాఫ్ కైవసం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గా ఓడించింది.



తొలి సెట్లో కోకో గాఫ్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక చాంపియన్ గా నిలిచిన గాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గౌఫ్ నిలిచింది.

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags