Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Bank Recruitment 2023: Apply for 2100 Junior Assistant Manager & Executive Posts – Details Here

 

IDBI Bank Recruitment 2023: Apply for 2100 Junior Assistant Manager & Executive Posts – Details Here

ఐడీబీఐ బ్యాంకులో 2,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000 .

======================

UPDATE 22-12-2023

IDBI Bank Recruitment 2023: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు

పరీక్షల కాల్ లెటర్లు విడుదల

ఆన్లైన్ పరీక్షల తేదీలు: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.

DOWNLOAD CALL LETTER

WEBSITE

======================

ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ లో 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం & ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ '': 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ - 216, ఈడబ్ల్యూఎస్- 80, యూఆర్- 324)

2. ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్వో) (ఒప్పంద ప్రాతిపదికన): 1300 (ఎస్సీ-200, ఎస్టీ - 86, ఓబీసీ - 326, ఈడబ్ల్యూఎస్- 130, యూఆర్ - 558)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000 .

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.

======================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags