Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APS Recruitment 2024: Army Public School – RK Puram – Apply for PGT, TGT & PRT Posts – Details Here

 

APS Recruitment 2024: Army Public School – RK Puram – Apply for PGT, TGT & PRT Posts – Details Here

ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో పీజీటీ, టీజీటీ & పీఆర్టీ టీచింగ్ పోస్టులు అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

====================

ఆర్కే పురం, సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2024-25 అకడమిక్ సెషన్ కు కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. పీజీటీ: 05 పోస్టులు

సబ్జెక్టులు: కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, పీఈటీ.

2. టీజీటీ: 30 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, సీఎస్, పీఈటీ, సంస్కృతం, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్.

3. పీఆర్టీ: 16 పోస్టులు

సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులతో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, పీఈటీ, డ్యాన్స్, కౌన్సెలర్.

4. హెడ్ మిస్ట్రెన్: 02 పోస్టులు

5. ప్రీ ప్రైమరీ టీచర్స్: 09 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 62.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, సీటీఈటీ / టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2024.

====================

NOTIFICATION

OFFLINE APPLICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags