Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Book Fair: డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవం

 

Book Fair: డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవం

======================

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలి టెక్నిక్ మైదానంలో నిర్వహిస్తున్న 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మాధవ్ కౌశిక్ గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.


పుస్తక మహోత్సవాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ మాధవ్‌ కౌశిక్‌ ప్రారంభించి మాట్లాడారు. రాతియుగం నుంచి, రాకెట్‌ యుగం వరకూ మానవుల అభివద్ధియానానికి పుస్తకాలే మెట్లు అని అన్నారు. మనిషి, మనిషిగా ఎదగడంలో పుస్తకాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ యుగంలో మొబైళ్లలో పుస్తకాలు చదవడాన్ని ప్రోత్సహించాలన్నారు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags