Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BoB Recruitment 2023: Apply for 250 Senior Manager Posts – Details Here

 

BoB Recruitment 2023: Apply for 250 Senior Manager Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు – జీతాభత్యాలు: నెలకు రూ. 63,840 - రూ.78,230

=====================

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా... ఎంఎస్ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన కింది ఖాళీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.  

సీనియర్ మేనేజర్- ఎంఎస్ఎంఈ రిలేషన్ షిప్ (ఎంఎంజీ/ఎస్ -III): 250 పోస్టులు

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-12-2023 తేదీకి 28 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతాభత్యాలు: నెలకు రూ. 63,840 - రూ.78,230.

పని ప్రదేశం: దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాలు/ శాఖల్లో.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100)

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-12-2023. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags