Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Group-2 Notification for 905 Posts – Details Here

 

APPSC: Group-2 Notification for 905 Posts – Details Here

ఏపీపీఎస్సీ: 905 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ - వివరాలు ఇవే

=====================

UPDATE 28-01-2026

APPSC: గ్రూప్-2 (11/2023) తుది ఎంపిక జాబితా విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల తుది ఎంపిక జాబితా ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. గ్రూప్-2లో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చికాల మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్ఓ పోస్టులను పక్కన పెట్టింది.

ప్రకటించిన 891 పోస్టుల్లో హైకోర్టు తీర్పును అనుసరించి, హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా 25 పోస్టుల్లో మార్పులు జరిగే అవకాశముంది. మిగతా 866 పోస్టుల్లో ఏ మార్పూ ఉండదు. ఇంకా ప్రకటించని 14 పోస్టుల్లో.. హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోటా పోస్టులు 2 పోనూ.. 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు.

గ్రూప్-2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ, 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు నిర్వహించారు. 2025 ఏప్రిల్ 4న ఫలితాలు వెల్లడించారు. క్రీడా కోటాకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి ఇన్నాళ్లుగా జాప్యం జరిగింది.

SELECTION LIST

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 26-06-2025

APPSC: Computer Proficiency Test (CPT) for Group-II (11/2023) & Analyst Grade-II in A.P. Pollution Control Board (02/2024) Posts – Details Here

ఏపీపీఎస్సీ: గ్రూప్-2 (నోటిఫికేషన్-11/ 2023), ఎనలిస్టు గ్రేడ్-2 నోటిఫికేషన్ (02/2024) పోస్టులు - సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష – వివరాలు ఇవే

ఏపీపీఎస్సీ - గ్రూప్-2 (నోటిఫికేషన్-11/ 2023), ఎనలిస్టు గ్రేడ్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ (02/2024)ను అనుసరించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులకు జులై 5న కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 01/07/2025  

కంప్యూటర్ నైపుణ్య పరీక్ష తేదీ: 05/07/2025  

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 05-04-2025

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

FINAL KEYS

WEBNOTE ON RESULTS

WEBNOTE ON FINAL KEYS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 04-03-2025

APPSC: గ్రూప్-2 - పోస్ట్ మరియు జోనల్ / జిల్లా ప్రాధాన్యతలకి అవకాశం

CLICK FOR PREFERENCES

WEBNOTE

WEBSITE

=====================

UPDATE 23-02-2025

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష అధికారిక ప్రాథమిక ‘కీ’లు ప్రశ్నా పత్రాల ఫార్మాట్ లో విడుదల

పరీక్ష తేదీ: 23/02/2025

Initial Keys in Question Paper Format for Paper-I & II

Paper-I Series-A

Paper-I Series-B

Paper-I Series-C

Paper-I Series-D

Paper-II Series-A

Paper-II Series-B

Paper-II Series-C

Paper-II Series-D

OBJECTIONS

WEB NOTE ON KEYS ON QP FORMAT

PAPER-1 KEY

PAPER-2 KEY

WEB NOTE ON KEY

WEB NOTE ON ATTENDANCE

WEBSITE

=====================

UPDATE 13-02-2025

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష హాల్ టికెట్లు ఫిబ్రవరి 13 న విడుదల అయ్యాయి.  

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ: 23/02/2025

DOWNLOAD HALL TICKETS

WEB NOTE

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 12-11-2024

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా – కొత్త తేదీ ఇదే

APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ వెల్లడించారు.

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ: 23/02/2025

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 31-10-2024

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు

APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షకు వచ్చే ఏడాది జనవరి 513 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. డీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ: 05/01/2025

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 03-07-2024

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఏపీ లో ఈ నెల (జులై) 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే మెయిన్స్ తేదీలను వెల్లడిస్తామని కమిషన్ పేర్కొంది.

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 06-06-2024

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష - పోస్ట్ మరియు జోనల్ / జిల్లా ప్రాధాన్యతల సవరణకి మరియు పరీక్ష కేంద్రం ఎంపిక కి అవకాశం

సవరణకి చివరి తేదీ: 25/06/2024  

మెయిన్స్ పరీక్ష తేదీ: 28/07/2024  

POST AND ZONAL / DISTRICT PREFERENCES

WEB NOTE ON EDIT OPTION

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 10-04-2024

APPSC: గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR SELECTED LIST

CLICK FOR REJECTED LIST

WEB NOTE ON RESULTS

FINAL KEY

WEB NOTE ON FINAL KEY

WEBSITE

=====================

UPDATE 07-03-2024

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 572

మొత్తం పోస్టులు: 905 

ADDENDUM 07-03-2024

APPSC WEBSITE

=====================

UPDATE 26-02-2024

APPSC: గ్రూప్-2 పరీక్ష అధికారిక ప్రాధమిక ‘కీ’ విడుదల

CLICK FOR INITIAL KEY

CLICK FOR OBJECTIONS ON KEYS

WEBSITE

=====================

UPDATE 25-01-2024

APPSC: గ్రూప్-2 పరీక్ష ప్రశ్నాపత్రం & ‘కీ’

పరీక్ష తేదీ: 25/02/2024

QUESTIONPAPER CODE-D WITH KEY

QUESTION PAPER CODE-A

QUESTION PAPER CODE-B

QUESTION PAPER CODE-C

CLICK FOR ALL CODES KEY

=====================

UPDATE 17-02-2024

WEB NOTE 17-02-2024

(NO CHANGE IN EXAM DATE)

=====================

UPDATE 14-02-2024

APPSC: గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 25/02/2024

DOWNLOAD HALL TICKETS

WEB NOTE ON HALL TICKETS

WEBSITE

=====================

Correction Application Submission for Group-II Services Enabled

CORRECTION IN APPLICATION

APPSC WEBSITE

=====================

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొత్తం పోస్టులు: 897  

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 331

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566

విద్యార్హత: ఏదైనా డిగ్రీ

వయస్సు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం: ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్లో పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.25,220 – రూ. 1,30,580   

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-12-2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 10-01-2024, 17-01-2024    

ప్రిలిమనరీ పరీక్ష తేదీ: 25-02-2023  

====================

WEB NOTE ON EXTENDED DUE DATES

NEWREGISTRATION

DETAILED NOTIFICATION

WEB NOTE 21-12-2023

BRIEF NOTIFICATION

WEB NOTE 07-12-2023

APPSC WEBSITE

====================

REFERENCE:

APPSC: గ్రూప్-2 పరీక్ష విధానంలో మార్పులు - సిలబస్ విడుదల

CLICK HERE

====================

APPSC: 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల (గ్రూప్-2) భర్తీ కి ప్రభుత్వ అనుమతి – జీ. ఓ విడుదల – విభాగాల వారీ ఖాళీల వివరాలు ఇవే

CLICK HERE

====================

APPSC: 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ కి ప్రభుత్వ అనుమతి – జీ. ఓ విడుదల – విభాగాల వారీ ఖాళీల వివరాలు ఇవే

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags