Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL Mini Auction 2024: Full List of Sold and Unsold Players – Starc and Cummins Auction Record

 

IPL Mini Auction 2024: Full List of Sold and Unsold Players – Starc and Cummins Auction Record

ఐపీఎల్ మినీ వేలం 2024: వేలం లో ఏ జట్టు ఎవరిని తీసుకుంది -వేలం లో తీసుకొని  టాప్- 10 ఆటగాళ్లు వీరే

=====================

ఐపీఎల్ 2024 మినీ వేలం పూర్తి అయింది. ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్, కోల్ కతా చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రూ. 20.5 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచాడు. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్ ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

=====================

వేలం లో ఏ జట్టు ఎవరిని తీసుకుంది


1. చెన్నై సూపర్ కింగ్స్

డారిల్ మిచెల్: రూ. 14 కోట్లు

సమీర్ రిజ్వి: రూ.8.4 కోట్లు

శార్దూల్ ఠాకూర్: రూ. 4 కోట్లు

ముస్తాఫిజర్ రహ్మాన్: రూ.2 కోట్లు

రచిన్ రవీంద్ర: రూ.1.8 కోట్లు

అవనీశ్ అరవిల్లి : రూ. 20 లక్షలు


2. దిల్లీ క్యాపిటల్స్

కుమార్ కుషగ్రా: 7.2 కోట్లు

జాయ్ రిచర్డ్సన్: రూ.5 కోట్లు

హ్యారీ బ్రూక్ : రూ. 4 కోట్లు

సుమిత్ కుమార్: రూ. కోటి

షైహోప్ : రూ.75 లక్షలు

ట్రిస్టన్ స్టబ్స్: రూ.50 లక్షలు

రసిక్ దార్: రూ. 20 లక్షలు

రికీ భుయ్: రూ. 20 లక్షలు

స్వస్తిక్ ఛికారా: రూ. 20 లక్షలు

 

3. గుజరాత్ టైటాన్స్

స్పెన్సర్ జాన్సన్: రూ. 10 కోట్లు

షారుఖ్ ఖాన్: రూ. 7.4 కోట్లు

ఉమేశ్ యాదవ్: రూ.5.8 కోట్లు

రాబిన్ మింజ్: రూ.3.6 కోట్లు

సుశాంత్ మిశ్రా: రూ.2.2 కోట్లు

కార్తిక్ త్యాగి: రూ. 60 లక్షలు

అజ్మతుల్లా ఒమర్జాయ్: రూ.50 లక్షలు

మానవ్ సుతార్: రూ. 20 లక్షలు

 

4. కోల్కతా నైట్ రైడర్స్

మిచెల్ స్టార్క్: రూ. 24.75 కోట్లు

ముజీవ్ రహ్మాన్: రూ. 2 కోట్లు

షెర్ఫాన్ రూథర్ఫోర్డ్: రూ. 1.50 కోట్లు

గస్ అట్కిన్ సన్: రూ. కోటి

కేఎస్ భరత్: రూ. 50 లక్షలు

మనీశ్ పాండే: రూ.50 లక్షలు

చేతన్ సకారియా: రూ.50 లక్షలు

అగస్త్య రఘువన్షి : రూ.20 లక్షలు

రమన్ దీప్ సింగ్: రూ.20 లక్షలు

షకిబ్ హుస్సేన్ : రూ.20 లక్షలు

 

5. లఖ్నవూ సూపర్ జెయింట్స్

శివమ్ మావి: రూ.6.40 కోట్లు

ఎం సిద్ధార్థ్: రూ. 2.4 కోట్లు

డేవిడ్ విల్లే: రూ.2 కోట్లు

అస్టన్ టర్నర్: రూ. కోటి

అర్షిన్ కులకర్ణి: రూ. 20 లక్షలు

అర్షద్ ఖాన్: రూ. 20 లక్షలు

 



6. ముంబయి ఇండియన్స్

గెరాల్డ్ కోయిల్జీ: రూ. రూ.50 లక్షలు

దిల్షాన్ మదుశంక: రూ. 4.6 కోట్లు

నువాన్ తుషారా: రూ.4.8 కోట్లు

మహమ్మద్ నబీ: రూ.1.5 కోట్లు

శ్రేయస్ గోపాల్: రూ.20 లక్షలు

అన్షుల్ కంబోజ్: రూ. 20 లక్షలు

నమన్ దీర్: రూ.20 లక్షలు

శివాలిక్ శర్మ: రూ. 20 లక్షలు

 

7. పంజాబ్ కింగ్స్

హర్షల్ పటేల్: రూ. 11.75 కోట్లు

రిలీ రొసోవ్: రూ.8 కోట్లు

క్రిస్ వోక్స్: రూ. 4.2 కోట్లు

శశాంక్ సింగ్ : రూ.20 లక్షలు

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్: రూ. 20 లక్షలు

అషుతోష్ శర్మ: రూ. 20 లక్షలు

ప్రిన్స్ చౌదరి: రూ. 20 లక్షలు

టోనీ త్యాగరాజన్: రూ. 20 లక్షలు

 

8. రాజస్థాన్ రాయల్స్

రోమన్ పావెల్: రూ.7.4 కోట్లు

శుభమ్ దూబె : రూ.5.8 కోట్లు

నాండ్రీ బర్గర్: రూ. 50 లక్షలు

టామ్ కోహ్లెర్ కాడ్మార్: రూ.40 లక్షలు

అబిద్ ముస్తాక్: రూ.20 లక్షలు

 

9. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

అల్జారీ జోసెఫ్: రూ.11.5 కోట్లు

యశ్ దయాల్: రూ.5 కోట్లు

లాకీ ఫెర్గూసన్: రూ.2 కోట్లు

టామ్ కరన్: రూ. 1.5 కోట్లు

సౌరభ్ చౌహాన్: రూ.20 లక్షలు

స్వప్నిల్ సింగ్: రూ. 20 లక్షలు


10. సన్ రైజర్స్ హైదరాబాద్

ప్యాట్ కమిన్స్: రూ.20.5 కోట్లు

ట్రావిస్ హెడ్: రూ.6.8 కోట్లు

జయేవ్ ఉనద్కత్: రూ.1.6 కోట్లు

వనిందు హసరంగ: రూ.1.5 కోట్లు

ఆకాశ్ సింగ్: రూ. 20 లక్షలు

సుబ్రమణ్యన్: రూ.20 లక్షలు

=====================

ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న కొంతమంది టాప్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.

అమ్ముడుపోని టాప్- 10 ఆటగాళ్లు వీరే

1. స్టీవ్ స్మిత్

2. జోష్ ఇంగ్లిస్

3. జోష్ హేజిల్ వుడ్

4. ఆదిల్ రషీద్

5. వాండర్ డసెన్

6. జేమ్స్ విన్స్

7. సీన్ అబాట్

8. జేమీ ఓవర్టన్

9. బెన్ డకెట్

10. ఫిలిప్ సాల్ట్

======================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags