Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC Golden Jubilee Scholarship 2023 – All the Details Here

 

LIC Golden Jubilee Scholarship 2023 – All the Details Here

ఎల్ఐసి గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 – పూర్తి వివరాలు ఇవే

====================

LIC గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమానమైన గ్రేడ్ 10/12వ తరగతి/డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అఖిల భారత ప్రాతిపదికన స్కాలర్షిప్ లు అందిస్తోంది.

LIC యొక్క ప్రతి డివిజనల్ కేంద్రానికి 20 సాధారణ స్కాలర్షిప్ లు (అబ్బాయిలు మరియు అమ్మాయిలు ప్రతి ఒక్కరికి 10 చొప్పున) ఈ కింది వాటిల్లో ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్షిప్ అందిస్తోంది.  

(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, ఏ ఫీల్డ్ లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటేడ్ కోర్సులు. 

(i) ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు.

ఎల్ఎస్ఐసి యొక్క ప్రతి డివిజనల్ ఏరియాలో అమ్మాయిలకు 10 ప్రత్యేక స్కాలర్షిప్ లు:   10+2 పేటర్ల్లో 11 మరియు 12వతరగతి/డిప్లొమా/ఇంటర్మీడియట్ లో చదివేందుకు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు, ఇతర అర్హత షరతులు మరియు స్కీమ్ వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ సందర్శించండి.

ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరి తేదీ: 14.01.2024

====================

APPLY HERE

NOTIFICATION

INSTRUCTIONS

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags