Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon 'Great Republic Day Sale' – Dates and Offer Details Here

 

Amazon 'Great Republic Day Sale' – Dates and Offer Details Here

అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే  

======================

అమెజాన్ 2024 లో  భారీ ఆఫర్లతో సేల్ సిద్ధమైంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' (Great Republic Day Sale) పేరిట తాజాగా దీన్ని ప్రకటించింది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ మొదలవుతుందని అమెజాన్ తెలిపింది. మొబైల్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీలు, స్మార్ట్వచ్, ల్యాప్టాప్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని అమెజాన్ తెలిపింది.

ప్రైమ్ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్ మొదలుకానుంది. సేల్ లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్ లను ప్రెమ్ మెంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు.

మొబైల్ ఆఫర్ల విషయానికొస్తే.. ఐఫోన్ ను ఈ సేల్ లో తక్కువ ధరకే విక్రయించనుంది. దీని ఎమ్మార్పీ రూ.59,999 కాగా.. ప్రస్తుతం 52,999కే ఫోన్ లభిస్తోంది. సేల్ లో  మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (iPhone 13), ఎస్ 23 ప్లస్ (Galaxy s23_Plus).. ఫోన్లను ప్రస్తుతం రూ.10వేల డిస్కౌంట్తో విక్రయిస్తున్నారు. సేల్ సమయంలో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

వన్ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ (OnePlus Nord CE 3 Lite 5G), మోటోరొలా రేజర్ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra), ఐకూ 12 (iQ0012), రియల్మీ నార్ట్లో 60ఎక్స్ 5జీ (Realme Narzo 60X 5G), శాంసంగ్ గెలాక్సీ ఏ34 (Samsung Galaxy A34), రెడ్మీ ఐ 12 (Redmi 12), లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G), వన్ప్లస్ 11 (OnePlus 11), ఐకూ Z7 Pro (iQ00 Z1 Pro), హానర్ 90 (Honor 90), వన్ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3) ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.

======================

WEBSITE

MOBILE APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags