Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP RGUKT Recruitment 2024: Apply for Various Faculty Positions – Details Here

 

AP RGUKT Recruitment 2024: Apply for Various Faculty Positions – Details Here

ఏపీ ట్రిపుల్ ఐటీలో బోధన కొలువులు అర్హత, సబ్జెక్టులు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

=======================

ఏపీ లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో బోధన ఖాళీల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్ లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

ఏపీ ట్రిపుల్టీ క్యాంపస్: నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా).

1. లెక్చరర్: 61 పోస్టులు

విభాగాలు/సబ్జెక్టులు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు.

అర్హతలు: కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టు/ భాషలో ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు

విభాగాలు/సబ్జెక్టులు: బయాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఇంగ్లిష్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎంఎంఈ.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, నెట్/ సెట్ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 194.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2024.

=======================

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags