Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart Republic Day Sale 2024 - Dates and Offer Details Here

 

Flipkart Republic Day Sale 2024 - Dates and Offer Details Here

ఫ్లిప్ కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్' 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే  

=====================

ఫ్లిప్ కార్ట్ 2024 'రిపబ్లిక్ డే సేల్' (Republic Day Sale 2024)కు సిద్ధమైంది. జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్ కార్ట్  ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే అంటే జనవరి 13 అర్ధరాత్రి నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయనే వివరాలను సంస్థ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ ల ఆఫర్ల విషయానికొస్తే.. మోటోరొలా ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ 7ఎ (Google Pixel 7a), శాంసంగ్ ఎస్21 ఎఫ్ఎస్ఈ 5జీ (Samsung S21 FE 5G), రియల్మీ 11 ఎక్స్ 5జీ (Realme 11X 5G), శాంసంగ్ ఎఫ్14 5జీ (Samsung S14 5G), మోటో జీ54 5జీ (moto G54 5G), రియల్మీ సీ 53 (realme C53) సహా మరికొన్ని స్మార్ట్ ఫోన్ ల  తగ్గింపు ఉండనున్నట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.

ఫ్యాషన్ యాక్సెసరీస్పై 50 నుంచి 80 శాతం... అప్లయెన్సస్పై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. బ్యూటీ, ఫుడ్, టాయ్స్ప 85 శాతం వరకు, పర్నిచర్లపై 80 శాతం వరకు పొందొచ్చు.

=====================

WEBSITE

MOBILE APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags